సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి

Telugu Lo Computer
0


ప్రముఖ నటుడు సాయికుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పోలీస్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సాయికుమార్‌ ఆ తర్వాత పలు సపోర్టింగ్‌ క్యారెక్టర్లతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్‌ భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌, జీవిత రాజశేఖర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)