సామెతలు ...!

Telugu Lo Computer
0

 

* నేతిబీరలో నేతి చందంలా !

* నివురు గప్పిన నిప్పులా !

* నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట !

* నీటిలో రాతలు !

* నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో !

* నీతిలేని పొరుగు నిప్పుతో సమానం !

* నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు !

* నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను !

* నూరు చిలుకల ఒకటే ముక్కు !

* నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది !

* నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా !

* నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట !

* నేల విడిచి సాము చేసినట్లు !

* నా కొడి కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు !

* నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు !

* నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది !

Post a Comment

0Comments

Post a Comment (0)