పది నిముషాలు ...!

Telugu Lo Computer
0

 

* పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం  యొక్క భాద్యత గురించి తేలుస్తుంది .

* పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. 

* పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది 

* పది నిమిషాలు రాజకీయ  నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది.

* పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే  చస్తేనే మంచిదిమో అనిపిస్తుంది.

* పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే  మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.

* పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.

* పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే  మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది. 

* పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.

* పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే  వారి ముందు, మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది.

*  ఓ పది నిమిషాలు ఓ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)