ఆసియాలో అత్యంత అందగాడుగా ప్రభాస్

Telugu Lo Computer
0


ప్రభాస్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వీ రాగా,  మూడవ స్థానంలో జపాన్‌కు చెందిన జిన్ అకానిషి ఉన్నారు. ఇక నాల్గవ స్థానంలో దక్షిణ కొరియా స్టార్ కిమ్ హ్యూన్ జోంగ్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియన్, సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు 'బాహుబలి : ది బిగినింగ్' (2015), 'బాహుబలి: ది కన్‌క్లూజన్' (2017) సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)