డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుంది

Telugu Lo Computer
0


డెల్టా వైరస్ గాలి ద్వారా సోకుతుందని, ఇంటా, బయట మాస్క్ ధరించాలని డి.హెచ్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మొదటి వేవ్ జరిగిందని చెప్పారు. రాబోయే 2,3 నెలలు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపారు. కరొనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్నారు. తెలంగాణలో  పొలిటికల్ యాక్టివిటి ఎక్కువ అయ్యిందని, ఎక్కువ గుంపులు, సమూహాలూ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు ఎవ్వరు కరోనా నిబంధనలు పాటించడం లేదని, మాస్క్ పెట్టుకోవడం లేదన్నారు. వైరస్ కంట్రోల్ చెయడం కోసం లక్ష వరకు టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)