మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

Telugu Lo Computer
0


అక్రమ క్వారీ బ్లాస్టింగ్‌లను ఆపాలని అధికారులకు  ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని   శ్రీకాకుళం జిల్లాలోని చిన్నదిమిలి, కాట్రగడ గ్రామస్తులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని మంత్రులు అనిల్‌, కృష్ణదాస్‌ హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. మంత్రి అనిల్ వాహనానికి దారి ఇచ్చారు. ఈ ఘటన   నేరడి బ్యారేజ్ దగ్గర జరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)