సామెతలు !

Telugu Lo Computer
0

 

*  చిత్తశుద్ది లేని శివపూజలేల !

*  చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి !

*  చెముడా అంటే మొగుడా అన్నట్టు !

*  చెవిలో జోరీగలా !

*  చేతకాక మంగళవారమన్నాడంట !

*  చేత కానమ్మకి చేష్టలెక్కువ !

*  జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల !

*  జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది !

*  జన్మకో శివరాత్రి అన్నట్లు !

*  జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు !

*  జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం !

*  చెరపకురా చెడేవు !

*  చాప క్రింది నీరులా !

* చారలపాపడికి దూదంటి కుచ్చు !

* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం !

Post a Comment

0Comments

Post a Comment (0)