ఆశ లేకపోతే జీవితం లేదు!

Telugu Lo Computer
0


తెగింపు, బోల్డ్ నెస్ లేకుండా బోల్డు సంవత్సరాలు ఓ అమ్మాయిని విపరీతంగా అతి గాఢంగా ప్రేమించి(నట్టు నటించి) పార్కులు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమాల్స్ కి చెడ తిప్పి, సివరాకరికి నాన్నారు, అమ్మోరు సూపించిన పిల్లని బోల్డు కట్నంతో పెళ్లి చేసుకునే అడ్డ గాడిదలకు ప్రతీక ఈ అడ్డ గాడిద

Post a Comment

0Comments

Post a Comment (0)