సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 22 June 2021

సామెతలు...!

 


* గుడ్ల మీద కోడిపెట్ట వలే !

* గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట !

* గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు !

* గురువుకు పంగనామాలు పెట్టినట్లు !

* తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు !

* ఇంటికన్న గుడి పదిలం !

* కాకి ముక్కుకు దొండ పండు !

* కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది !

* కాసుంటే మార్గముంటుంది !

* కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు !

* కలి మి లేములు కావడి కుండలు !

* కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడట !

* కందకు కత్తి పీట లోకువ !

* కీడెంచి మేలెంచమన్నారు !

* కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు !

No comments:

Post a Comment

Post Top Ad