సామెతలు....!

Telugu Lo Computer
0

 

* ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు !

* అమ్మబోతే అడవి కొనబోతే కొరివి !

* అవ్వాకావలి - బువ్వా కావాలి !

* అర్దరాత్రి మద్దెల దరువు !

* అసలు లేదురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట !

* అడుక్కునేవాడికి అరవై ఆరు కూరలు !

* ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు !

* ఇల్లలకగానే పండగ కాదు !

* ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం !

* ఇల్లు పీకి పందిరి వేసినట్లు !

* ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు !

* ఉన్న మాటంటే ఉలుకెక్కువ !

* ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె !

* ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు !

* ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు !


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)