సామెతలు....!!

Telugu Lo Computer
0

 

* కంటికి రెప్ప దూరమా ?
* ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు !
* ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి !
* కంటికి రెప్ప కాలికి చెప్పు !
* కణత తలగడ కాదు. కల నిజం కాదు !
* కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు !
* కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది !
* కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ !
* కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు !
* కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు !
* కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె !
* కుక్కతోక వంకరన్నట్లు...!
* కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు !
* కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు !
* కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు !

Post a Comment

0Comments

Post a Comment (0)