సామెతలు...!

Telugu Lo Computer
0

 


* దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన !

* దంచలేనమ్మ ఊదూది చూచిందట !

* దాహం వేసినపుడే, బావి తవ్వుకున్నట్లు !

* దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు !

* దండుగలో దండుగ !

* దంపినమ్మకు బొక్కిందే దక్కుడు !

* దంపుళ్ళ పాటకు దరిద్రం లేదు !

* దగ్గర వాళ్ళకే నిక్కు లెక్కువ !

* దగ్గూ, గజ్జీ దాచినా దాగవు !

* దడియం గురువుకు మణుగు శిష్యుడు !

* దత్తత మీద ప్రేమా? దాయాది మీద ప్రేమా?

* దమ్మిడీ ఆదాయం లేదు క్షణం తీరికలేదు !

* దమ్మిడీ పెళ్ళికి ఏగానీ ఖర్చు !

* దయ్యాలతో చెలిమి చేసినట్లు !

* దరిద్రానికి మాటలు హెచ్చు - తద్దినానికి కూరలు హెచ్చు !





Post a Comment

0Comments

Post a Comment (0)