సామెతలు....!!!

Telugu Lo Computer
0

 

* కందకు లేని దురద కత్తిపీటకెందుకు ?

* చెవిటి వాని ముందు శంఖమూదినట్టు! 

* కోటి విద్యలు కూటి కొరకే! 

* నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు !

 * అందరూ అందలమెక్కితే మోసేవాడెవడు?

 * తాయెత్తుకు పిల్లలు పుడితే తానెందకు?

 * బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ!

* ఎక్కడైనా బావగానీ వంగతోటలో బావ కాదు!

* రోట్లో తలపెట్టి రోకటి పోటికి జడవటం ఎందుకు?

* మొక్కై వంగనిది మానై వంగునా?

* బాల వాక్కు బ్రహ్మ వాక్కు!

* వాన రాకడ ప్రాణపోకడ!

* అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు!

* బెల్లం కొట్టిన రాయిలా!

* విద్య లేని వాడు వింత పశువు!

Post a Comment

0Comments

Post a Comment (0)