సామెతలు....!

Telugu Lo Computer
0


* నక్క వినయం – కొంగ జపం !

* దంపినమ్మకు బొక్కిందే దక్కుడు !

* దడియం గురువుకు మణుగు శిష్యుడు!

* ధనమొస్తే దాచుకోవాలి రోగం వస్తే చెప్పుకోవాలి !

* ధనం మూలం ఇదం జగత్ !

* ధనియాల జాతి వాళ్ళలాగా !

* ధరణికి గిరి భారమా?

* ధర్మానికిపోతే కర్మం చుట్టుకొన్నట్లు !

* ధూపం వేస్తే పాపం పోతుందా?

* ధీరుడైనా కావాలి దీనుడైనా కావాలి !

* నక్క ఎక్కడ ? నాగలోక మెక్కడ?

* నక్కను త్రొక్కి వచ్చినట్లున్నావ్?

* నక్కలు బొక్కలు వెదుకును !

* పంచాంగం పటపట – విస్తరాకు లొటలొట !

* పండగ నాడు కూడా పాత మొగుడేనా?


Post a Comment

0Comments

Post a Comment (0)