సామెతలు

Telugu Lo Computer
0

 

* చారణా కోడికి బారిన మసాలంట !

* అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు ఏడ్సిందట !

* సదువు సారెడు బలుపాలు దోసెడు !

* సదువుకోమ్మని తోలుతె సందుల పండివచ్చిండంట !

* ఆరు నుారైన ఆగేది లేదు ! 

* అనువు గాని చోట అధికులమనరాదు  !

* అయితే ఆదివారం కాకుంటే సోమవారం !

* ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు !

* ఇంట గెలిచి రచ్చ గెలువు !

* ఇల్లు పీకి పందిరేసినట్టు !

* నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు !

* ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా ?

* అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి  !

* చాప కింద నీరులా !

* చదివేస్తే ఉన్నమతి తగలడినట్లు !





Post a Comment

0Comments

Post a Comment (0)