ప్రత్యేక పదాలు

Telugu Lo Computer
0

 

పిండారబోసినట్లు వెన్నెల  .    

రక్తసిక్తమైన శరీరం. 

మేఘావృతమైన ఆకాశం.

కమ్ముకొస్తున్న కాలమేఘం.

 ఇసుక వేస్తే రాలని జనం. 

నూతన సంవత్సరం .

ఆకలి కేకలు .

సాగర సంగమం. 

వేగం పుంజుకున్న రైలు.

పొగలు కక్కుతున్న కాఫీ

సుదూర తీరాలు.

 అడవిగాచినవెన్నెల.

బూడిలోపోసిన పన్నీరు.

తూగుటుయ్యాల.

గాలిఈలలు.

కాకిగోల

కారుకూతలు

పులుపు రొడ్డు

కారునలుపు

చేదుపుట్ట

చీమలుదూరని చిట్టడవి.

కాకులు దూరని కారడవి.

పట్టుకుచ్చులాంటి ముంగురులు.

పట్టువిడువని విక్రమార్కుడు.

పంజరంలోని పక్షి.

నిక్షర కుక్షి.

నేరానికి శిక్ష

పడగనీడ.

అర్ధాకలి

ఆశలనిచ్చెన

దుష్టచతుష్టయం.

అష్టవంకరలు.

షడ్రుచులు.

అష్టలక్ష్ములు.

నవదుర్గలు.

రామదండు.

సుందరనందనం

చువ్వలు లెక్కించు.Behind bars.

గ్రద్దచూపు.

 బంగారుపంజరం .

 రెక్కలుతెగిన పక్షి.

 తెగిన గాలిపటం.

తాడు బొంగరం లేనివాడు.

మాయామేయజగం.

అరుణోదయం.

ఆశాభంగం.

ఉభయ భ్రష్టుడు.

ఉభయకుశలోపరి.

ఉభయజీవి.

ఉభయతారకంగా.

నడిసంద్రంలోని నావ.

పుట్టిమునిగిన బ్రతుకు.

గాలిలో పెట్టిన దీపం.

గాలివాటు బ్రతుకులు.

తీరంజేరనీ నావ.

తీరిక లేని

తీరనిభాధలు

ఆరని మంటలు

 కడుపుమంట

 బ్రతుకుదెరువు.

 పచ్చనికాపురం.

Post a Comment

0Comments

Post a Comment (0)