సామెతలు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 22 May 2021

సామెతలు...!

 

* పిచుకపై  బ్రహ్మాస్త్రం

* పొమ్మనలేక పొగ పెట్టినట్లు

* పేనుకు పెత్తనం ఇస్తే తల అంత కొరికిందట!

* తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగినటుంది 

* కుక్క కాటుకి చెప్పు దెబ్బ

* అడగందే అమ్మైనా అన్నం పెట్టదు

* ఆలస్యం ఆమృతం విషం

* పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి  నీళ్ళు తాగటం మిన్న 

* చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

* తంతే గారెల బుట్టలో పడ్డట్టు 

* కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట

* తిండికి ముందు - పనికి వెనక 

* ఆస్తి మూరెడు - ఆశ బారెడు

* అబద్దమైనా అతికినట్టు ఉండాలి

* అద్దం అబద్ధం చెప్పదు

No comments:

Post a Comment

Post Top Ad