రెండు మాస్కులు ......

Telugu Lo Computer
0


మనల్ని మనం కాపాడుకోవడానికి రెండు మాస్కుల ధారణ తప్పనిసరని నిపుణులు అంటున్నారు. మొదట సర్జికల్ మాస్క్, తరువాత గుడ్డ మాస్క్ ధరిస్తే మంచిదని చెబుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా, టీకాలు అందుబాటులో లేని దృష్ట్యా రెండు మాస్కులు ధరించటం తప్పనిసరి. 

దగ్గడం, తుమ్మడం ద్వారానే కాకుండా మాట్లాడటం, గట్టిగా అర్వడం, పాడటం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని లాన్సెట్ అధ్యాయనం చెబుతుంది. 

ఒకే గది, హాలులో ఎక్కుమంది ఉంటే వైరస్ ఒకరి నుండి మరొకరికి వెంట వెంటనే వ్యాప్తి చెందుతుంది. ఇలాంటప్పుడు సాధారణ మాస్క్లు ధరించినా వ్యాప్తికి అవకాశం ఉంటుందని మరో అధ్యాయనం వెల్లడైంది. ఒక మాస్క్ వలన 60 శాతం, రెండు మాస్క్ వలన 80 శాతం రక్షణ ఉంటుంది. 

ఎన్ 95 మాస్క్ వాడితే, రెండు మాస్క్లు వాడనవసరం లేదు. ఎన్ 95 మాస్క్ వలన 95 శాతం రక్షణ లభిస్తుంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)