జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళం !

Telugu Lo Computer
0


నసేనకు చిరంజీవి ఐదుకోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన విశ్వంభర మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో పవన్ కు చిరంజీవి చెక్ అందించారు.పవన్ కల్యాణ్‌తో పాటు ముచ్చింతల్‌ లొకేషన్‌కి మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా వెళ్లారు. జనసేన, పవన్ అభ్యన్నతిని ఆకాంక్షిస్తూ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే విశ్వంభర మూవీ గురించి చిరంజీవిని  పవన్ అడిగి తెలుసుకున్నారు. అటు చిరంజీవి కూడా జనసేన స్థితిగతులపై ఆరా తీశారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య అరగంటపాటు మాటామంతీ జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)