ఎల్విష్ యాదవ్ కు నోటీసులు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 7 November 2023

ఎల్విష్ యాదవ్ కు నోటీసులు


రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసిన కేసులో యూట్యూబర్, బిగ్ బాస్ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ కు నోయిడా పోలీసులు మంగళవారం  నోటీసులు జారీ చేశారు. ఎల్విష్ యాదవ్ కు నోటీసులతో పాటు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని నోయిడా పోలీసులు కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పాము విషం సరఫరా కేసులో ఎల్విస్ ప్రమేయం ఉన్నట్లు ఓ ఎన్జీవోకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఎల్విష్ యాదవ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో ఎల్విష్ యాదవ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కొంత మంది పోలీస్ అధికారులు డిపార్ట్ మెంట్ చర్యలు ఎదుర్కొన్నారు.

No comments:

Post a Comment