ఢిల్లీలో రేపు మద్యం అమ్మకాలు బంద్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

ఢిల్లీలో రేపు మద్యం అమ్మకాలు బంద్ !


ఛాత్ పూజ సందర్భంగా ఢిల్లీలో రేపు మద్యం సేల్స్ ఉండవని ఎక్సైజ్ కమీషనర్ కృష్ణ మోహన్ ఉప్పు అధికారిక ఆదేశాలను జారీ చేశారు. యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఛాత్‌పూజను ఘనంగా నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. మార్చి 8 హోలీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 24 దసరా, నవంబర్ 12 దివాళీ పండుగల వేళ కూడా నగరంలోని 637 మద్యం షాపులను మూసివేశారు. మళ్లీ డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేస్తారు.

No comments:

Post a Comment