వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ!

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ  మ్యాచ్‌లో 117 పరుగులకు ఔట్ అయ్యాడు. వరల్డ్‌కప్‌లో అత్యధిక సంఖ్యలో సిక్సర్లు (50) కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రోహిత్ ఇవాళ నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో గేల్ పేరిట ఉన్న 49 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. ఈ వరల్డ్‌కప్‌లోనే రోహిత్ 27 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు వరల్డ్‌కప్ మ్యాచుల్లో ఆ తర్వాత స్థానాల్లో డివిలీర్స్ 37, రికీ పాంటింగ్ 31, మెకల్లమ్ 29 సిక్సర్లతో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)