రిపోర్టర్ కి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్ !

Telugu Lo Computer
0


ల్మాన్ ఖాన్ ని ఎప్పుడు చూసినా సీరియస్ గా ఉంటాడు కానీ చాలా రేర్ గా సరదాగా ఉంటాడు. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు అలీజా అగ్నిహోత్రితో కలిసి హాజరయ్యాడు. అలీజా ఇటీవలే ఫెర్రీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలీజాతో కలిసి గోవా ఫెస్టివల్ లో తిరుగుతూ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి సంబందించిన ఒక లేడీ సీనియర్ రిపోర్టర్ ని “ఎలా ఉన్నారు” అని పలకరిస్తూ ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ సీనియర్ రిపోర్టర్ కూడా సల్మాన్ ఖాన్ ని సరదాగా పలకరించింది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)