మేము చిన్నప్పుడే ఏదో మేళాలో విడిపోయాం అనిపిస్తుంది !

Telugu Lo Computer
0


పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రాను పోలిన వ్యక్తిని గుర్తించినట్లు ఆయనను ట్యాగ్‌చేస్తూ ఒక వ్యక్తి ఆనంద్‌ మహీంద్రా పోలికలు ఓ ఫొటోను ఎక్స్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. 'మీరు కూడా ఈ ఫొటో చూసిన తర్వాత షాక్‌కు గురవుతారు', ఇతను నా మిత్రుడు అని ఆనంద్‌మహీంద్రాను ట్యాగ్‌చేశారు. దానికి స్పందించిన ఆయన 'మేము చిన్నప్పుడే ఏదో మేళాలో విడిపోయాం అనిపిస్తుంది'అని సరదాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)