కేరళలో భారీ వర్షాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

కేరళలో భారీ వర్షాలు !


కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలకు  సామాన్య జనజీవనాన్ని  అతులాకుతులమవుతుంది. ఈ క్రమంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే 'అక్టోబర్ 18 వరకు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 14 జిల్లాల్లో తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వరదల కారణంగా, తిరువనంతపురం-న్యూ ఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరే సమయాన్ని 7 గంటలకు పైగా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది. 

No comments:

Post a Comment