రోడ్డు పక్కన దిగిన హెలికాఫ్టర్ !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరం ట్రాఫిక్‌ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది.  ఈ నగరంలో రోడ్డుపై ఆగి ఉన్న హెలికాప్టర్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. Xలో షేర్ అయ్యి ఈ ఫొటో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో రోడ్డు పక్కన హెలికాప్టర్ నిలిపి ఉంచగా, అది చూసిన ఆటో, బైక్ డ్రెవర్లు తమ వాహనాలను ఆపి మరీ దాన్ని వింతగా చూస్తున్నారు. ఈ ఫొటోకు బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త మార్గాలు అని క్యాప్షన్ ఇచ్చారు. విమానం కారణంగా వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్‌ను ఎదుర్కోవడానికి నగరం ఇతర మార్గాలను రూపొందించిందా అంటూ ఈ ఫొటోను చూసిన కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)