ముంబై రైలులో బెల్లీ డ్యాన్స్ చేసిన యువతి !

Telugu Lo Computer
0

                                                

ముంబైలోని ప్రయాణికుల రైలులో యువతి ఒకరు 'బెల్లి' డ్యాన్స్ చేసిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. శాండ్‌హార్స్ట్ రోడ్ -మస్జిత్ స్టేషన్‌ల మధ్య రైలు వెళ్ళినప్పుడు ఓ మహిళ బెల్లీ డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో యూజర్‌లు చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాగే ప్రవర్తించే ప్రయాణికులపై ముంబై పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)