మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 9 September 2023

మరో 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ?


ఇండియన్ రైల్వేస్ త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ స్వదేశీ పరిజ్ఞానం సహాయంతో కోచ్‌లను తయారు చేస్తోంది. ఈ 9 రైళ్లలో అత్యధికంగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అందుబాటులోకి రానున్న 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ప్రస్తుతానికి 5 మార్గాలు ఖరారు కాగా మరో మూడింటిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. మిగిలిన ఒక్క మార్గం విషయంలోనే కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

No comments:

Post a Comment