ఫ్లిప్ కార్ట్ లో యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ స్మార్ట్ టీవీపై 71% తగ్గింపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 15 September 2023

ఫ్లిప్ కార్ట్ లో యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ స్మార్ట్ టీవీపై 71% తగ్గింపు !


ఫ్లిప్ కార్ట్ లో యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ 71% తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 29,999. అయితే దీనిని 8,500 కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో వైడ్ వ్యూయింగ్ యింగిల్, హై రిఫ్రెష్ రేటు వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ పై లో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలవారి ఈఎంఐ 413 నుంచి ప్రారంభం అవుతుంది. అదే 24 నెలలు అయితే నెలకు ఈ మేరకు వడ్డీ పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు 530 చెల్లించాలి. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు 764 రూపాయలు చెల్లించాలి. 9 నెలల టెన్యూర్ అయితే 1500 వరకు చెల్లించాలి. ఆరు నెలలకు అయితే నెలకు 1000 కట్టాలి. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు 2,900 చెల్లించాలి. ఇలా ఎంచుకునే టెన్యూర్ ను బట్టి వచ్చే రాబడి మారుతుంది. సాధ్యమైనంతవరకు తక్కువ టెన్యూర్ నుంచి ఎంచుకోవాలి లేదంటే ఒకేసారి మొత్తం కట్టడం అంటే భారం అవుతుంది. అందుకే టీవీ కొనే సమయంలో అన్ని వివరాలను చెక్ చేసుకొని కొనుగోలు చేయడం మంచిది. లేదంటే ఇబ్బందులు పడతారు.  ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అద్భుతమైన ఆఫర్లు ఉంటాయి. 

No comments:

Post a Comment