చంద్రుడిపై బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

చంద్రుడిపై బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ !

గస్టు 31 గురువారం రోజున చంద్రునిపై ప్రగ్యాన్ రోవర్‌ను సురక్షితమైన మార్గం కోసం తిప్పుతున్న తాజా వీడియోను ఇస్రో షేర్ చేసింది. చంద్రుడిపై బుడిబుడి అడుగులు వేస్తున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ తాజాగా చక్కర్లు కొడుతొంది. ఈ వీడియోలను ఇస్రో తాజాగా ట్వీట్ చేసింది. చందమామ పేరట్లో చిన్నపిల్ల ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి అప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదా అంటూ రాసుకొచ్చింది. సురక్షితమైన ప్రాంతంలో రోవర్ కొట్టిన ఈ చక్కర్లను ల్యాండర్ ఇమేజర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశామని తెలిపింది.

No comments:

Post a Comment