అల్కరాస్‌ కు వింబుల్డన్ టైటిల్‌

Telugu Lo Computer
0


స్పెయిన్‌ యువ కెరటం, ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌ 2, సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ను మట్టికరిపించాడు. వింబుల్డన్‌ సెంటర్‌ కోర్టులో హోరాహోరీగా సాగిన తుదిపోరులో జకోను 1-6, 7-6 (8/6), 6-1, 6-3, 6-4 తేడాతో అల్కరాస్‌ ఓడించాడు. 20 ఏళ్ల అల్కరాస్‌ ఫైనల్‌ చేరిన మొదటిసారే వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకోవడం విశేషం.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)