నెయ్యిలో పరోటా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 May 2023

నెయ్యిలో పరోటా !


పరోటాలను సాధారణంగా తక్కువ నెయ్యితో తయారు చేస్తారు. ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​ అవుతున్న వీడియోలో ప్యాకెట్​ నెయ్యిని ఒకే పరోటా తయారీకి ఉపయోగించాడు ఓ వ్యక్తి. అతను పరోటాను నెయ్యిలో స్విమింగ్​ చేయించాడని, అది తింటే స్వర్గానికి తీసుకెళ్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అమ్మకందారుడు నెయ్యిని అమ్ముతున్నాడని, పరోటా అక్కడ సైడ్​ డిష్​లాగా ఉందని మరి కొందరు చమత్కరించారు. ఈ వీడియో 2.3 మిలియన్​లకు పైగా వీక్షణలు పొందింది. 

No comments:

Post a Comment