మహిళలు ర్యాపిడో బైక్ రైడ్‌లో ఆఫీసుకు వెళుతున్నారు !

Telugu Lo Computer
0


బెంగళూరులో ర్యాపిడో బైక్ రైడర్ వెనుక కూర్చున్న మహిళ ల్యాప్‌టాప్‌లో తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చిత్రీకరించిన చిత్రం వైరల్‌గా మారింది. కోరమంగళ-అగార-ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌లో ఈ ఫోటో తీయడం జరిగింది. నిహార్ లోహియా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ఆన్‌లైన్‌లో  వైరల్‌ అయింది. "పీక్ బెంగుళూరు క్షణం. మహిళలు ర్యాపిడో బైక్ రైడ్‌లో ఆఫీసుకు వెళుతున్నారు" అనే క్యాప్షన్‌లో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిర్మాణ ప్రాజెక్టులు, తరచూ రోడ్డు మరమ్మతులు, ప్రధాన జంక్షన్‌ల వద్ద కలిసే అనేక ఆర్టీరియల్ రోడ్లు ఉండటం రద్దీని మరింత తీవ్రతరం చేస్తుందని స్థానికులు వాపోతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)