కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం

Telugu Lo Computer
0


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. చిక్కబళ్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటేయాలంటూ క్యాంపెయిన్ నిర్వహించారు. రోడ్డు షో ద్వారా ప్రజలతో సందడి చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)