సల్మాన్ ఆస్తులు విలువ 2800 కోట్లు !

Telugu Lo Computer
0


సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తాడు. ఓ వైపు ల్లో నటిస్తూనే మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా అలరిస్తున్న సల్మాన్ ఖాన్ ఆస్తి విలువ సుమారు 2800 కోట్లు. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నెల వారీ సంపాదన 16 కోట్లు.  సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ఒక చిత్రానికి 10 నుండి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది. అర్బాజ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 82 మిలియన్లు. 2023 సంవత్సరపు నివేదిక ప్రకారం అర్బాజ్ కూడా అతని అన్నయ్య సల్మాన్ లా కొన్ని వందల కోట్లకు యజమాని. అర్భాజ్ ఖాన్ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. తన కెరీర్‌లో నాలుగు చిత్రాలు నిర్మించాడు. మై దబాంగ్ 2, దబాంగ్ 3, డాలీ కి డోలీ, ఫియర్‌లెస్ లను నిర్మించాడు. మరోవైపు తన అన్న సల్మాన్ లా సినీ కెరీర్ లో సూపర్ హిట్స్ అందుకోకపోయినా తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. సోహైల్ ఖాన్ కూడా భారీగానే ఆస్తులను కూడబెట్టినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 2023 సంవత్సరంలో వెల్లడైన నివేదికల ప్రకారం సోహైల్ ఖాన్ ఆస్తుల నికర విలువ 1.3 బిలియన్ల.. అంటే మన దేశ కరెన్స్ లో 108 కోట్లకు యజమాని సోహైల్. ఈ ఆస్తుల విలువ సాధారణ నటుడి నికర విలువ కంటే ఎక్కువే. సోహైల్ 1981 చిత్రం లాపర్వాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)