ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నాయకరాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగరామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. బ్రాంకైటీస్ వ్యాధికి కొన్ని రోజుల నుంచి సోనియా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో సోనియా హాస్పిటల్ లో చేరటం ఇది రెండోసారి. శ్వాసకోస వైరల్ ఇన్ ఫెక్షన్ తో ఆమె జనవరిలో కూడా హాస్పిటల్ లో చేరారు. ఐతే ప్రస్తుతం సోనియా జ్వరం కారణంగానే హాస్పిటల్ లో చేరినట్లు ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)