ప్రాణం నిలిపిన పోలీస్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

ప్రాణం నిలిపిన పోలీస్ !

హైదరాబాదులోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ బస్ స్టాప్ లో చోటుచేసుకుంది. బస్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఆ యువకుడు అలా పడిపోవడాన్ని అక్కడే ట్రాఫిక్ విధుల్లో ఉన్న రాజశేఖర్ అనే కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే యువకుడి దగ్గరకు పరిగెత్తి సిపీఆర్ చేశాడు. సమయానికి కానిస్టేబుల్ స్పందించడంతో ఆ యువకుడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

No comments:

Post a Comment