నిరక్షరాస్యుడని పెళ్లికి నిరాకరించిన వధువు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 21 January 2023

నిరక్షరాస్యుడని పెళ్లికి నిరాకరించిన వధువు


ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో పెళ్లి కుమారుడు నిరక్షరాస్యుడని ఓ వధువు అతడితో పెళ్లికి నిరాకరించింది. వరుడుకి వధువు సోదరుడు డబ్బులు లెక్కించమని ఇచ్చాడు. ఆ డబ్బులను వరుడు లెక్కించలేకపోయాడు. ఈ విషయం వధువుకు తెలిసింది. దీంతో అతడిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కోసం పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

No comments:

Post a Comment