హైదరాబాద్ లో ఐటీ సోదాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 12 January 2023

హైదరాబాద్ లో ఐటీ సోదాలు !


హైదరాబాద్ లో ఐటీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం బాలానగర్ లోని రెండు కెమికల్ కంపెనీల్లో , కార్యాలయాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల ఆధ్వర్యంలో మొత్తం ఆరు బృందాలతో కలిసి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 

No comments:

Post a Comment