హోటల్ గది నుండి నగ్నంగా బయటకు వచ్చి హంగామా చేసిన విదేశీ యువతి !

Telugu Lo Computer
0

 

రాజస్థాన్ లోని జైపూర్ లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ లోకి ఓ విదేశీ యువతి ఆమె ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లింది. ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్న విదేశీ యువతి అక్కడే ఉంది. విదేశీ యువతికి ఏం కావాలో అవి అన్ని చూసుకోవాలని హోటల్ లోని సీనియర్ ఉద్యోగాలు వారి కిందస్థాయి ఉద్యోగులకు చెప్పారు. ఆమె రూమ్ లో నుంచి నగ్నంగా బయటకు వచ్చింది. అలా వచ్చిన విదేశీయురాలిని చూసి హోటల్ సిబ్బంది హడలిపోయారు. విశీయురాలు ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బందితో గొడవపడింది. ఫైవ్ స్టార్ హోటల్ లో సిబ్బంది జట్టుపట్టుకుని చితకబాదింది. మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన విదేశీయురాలిని హోటల్ మేనేజర్ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే విదేశీయురాలు మాత్రం ఆమె శరీరం మీద బట్టలు లేవని, నేను నగ్నంగా ఉన్నానని ఏమాత్రం గుర్తించుకోకుండా పిచ్చిగంతులు వేసింది. విదేశీయురాలి చేతిలో దెబ్బలు తిన్న హోటల్ లో ఉద్యోగం చేసే మహిళ తాను పోలీసు కేసు పెడుతానని అక్కడి నుంచి వెళ్లింది. కేసు పెడుతారని భయపడిన విదేశీయురాలు కొంచెం వెనక్కి తగ్గి ఆమె రూమ్ లోకి వెళ్లింది. ఫైవ్ స్టార్ హోటల్ లో విదేశీ యువతి నగ్నంగా చిందులు వేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మాకు ఇంత వరకు ఎవ్వరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యలేదని, వీడియో ఆధారంగా కేసు నమోదు చెయ్యలేమని రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)