స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి !


ఉత్తరాఖండ్ లోని సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. నయాగావ్ భట్టే లోని కిచ్చా లోని వెద్రమ్ స్కూల్ బస్సు ప్రమాదంపై విచారకరమైన వార్త అందింది. ఈ ప్రమాదం ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అత్యంత బాధాకరమైన సమాచారం. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment