మండే మోటివేషన్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 28 November 2022

మండే మోటివేషన్ !


ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో మండే మోటివేషన్ పోస్ట్‌తో వారం ఆరంభంలో నెటిజన్లలో స్ఫూర్తి నింపారు. మనమందరం అమాయకులమని గ్రహించిన క్షణం మాత్రమే జీవితం పూర్తిగా అర్ధమవుతుందని మార్క్ వేన్ పవర్‌ఫుల్ కోట్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. మీరు మీ లోపల ఈ ప్రపంచం ఓ మ్యాడ్‌హౌస్, మనమంతా అజ్ఞానులమని గుర్తిస్తే మీరు సోమవారం మీ ముఖంలో చిరునవ్వుతో పనికి వెళ్లవచ్చు. మీరు చేసే పని కాస్త మెరుగ్గా ఉండేలా చూసుకుంటే చాలని ఈ పోస్ట్‌కు ఆనంద్ మహింద్ర క్యాప్షన్ ఇచ్చారు. మహింద్ర పోస్ట్‌తో నెటిజన్లు ఏకీభవిస్తూ కామెంట్స్ సెక్షన్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. జీవితమంటే వెలుగుజిలుగుల కాస్ట్యూమ్స్ పార్టీ అని ఓ యూజర్ రాసుకొచ్చారు. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం సార్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.

No comments:

Post a Comment