కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం

Telugu Lo Computer
0


తెలంగాణ శాసనసభలోని స్పీకర్ చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత  ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును స్పీకర్ అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)