చేతులతో బోల్తా పడిన బస్సును ఎత్తిన జవాన్లు !

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడిన బస్సును క్రేన్ రాక కోసం ఎదురుచూడకుండా భారత సైనికులే ముందుకు వచ్చి వారు చేతులతోనే బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయం లేకుండానే ఎత్తారు. బస్సును ఎత్తిన సైనికులకు స్థానికులు కూడా సహాయం చేశారు. ఆర్మీ జవాన్లు బస్సును చేతులతో ఎత్తిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)