కొరియన్ మహిళ ఒడిస్సీ ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా

Telugu Lo Computer
0

దక్షిణాఫ్రికా మహిళ బీనా క్యుమ్ ఒడిస్సీని ఈజ్‌తో ప్రదర్శించడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆమె చేసిన నృత్య రీతులు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అదే వేదికపై భారత మహిళ కథక్‌ను ప్రదర్శిస్తూ కొరియన్ మహిళకు జత కలిశారు. రెండు సంస్కృతులు కలిసిన వేళ దానికంటే అందమైనది మరొకటి ఉండదని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)