దుబాయ్‌లో హిందూ ఆలయం ప్రారంభం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 October 2022

దుబాయ్‌లో హిందూ ఆలయం ప్రారంభం


దుబాయ్‌లో ఆధ్యాత్మిక నిలయమైన జీబెల్‌ అలీ గ్రామంలో హిందువుల ఆలయాన్ని ప్రారంభించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా, తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయం ప్రారంభం సందర్భంగా భక్తుల కరతాల ధ్వనులు, డప్పు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో దుబాయ్‌ మంత్రి షేక్‌ నయాన్‌ బిన్‌ ముబారక్‌, యూఏఈలోని భారత రాయబారి సంజయ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment