తమిళ నిర్మాతల ఇండ్లల్లో ఐటీ దాడులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 August 2022

తమిళ నిర్మాతల ఇండ్లల్లో ఐటీ దాడులు


తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. 200 కోట్లకు పైగా నల్లధనం గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. ప్రముఖ నిర్మాతలు కలైపులి ఎస్‌ థాను, అన్బు సెళియన్‌, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ తదితరుల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి.

No comments:

Post a Comment