పసికందు ప్రాణం తీసిన కోతి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 July 2022

పసికందు ప్రాణం తీసిన కోతి !


ఉత్తరప్రదేశ్ లోని బరేలీ శివారులోని దుంకా గ్రామానికి చెందిన నిద్రేష్‌ ఉపాధ్యాయ, ఆయన భార్య శుక్రవారం సాయంత్రం తమ నాలుగేండ్ల బాబును ఎత్తుకొని భవన పై అంతస్తుపై వాకింగ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కోతుల గుంపు బిల్డింగ్‌పైకి వచ్చింది. తరమించేందుకు ప్రయత్నించగా, అవి వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కిందకు వెళ్లేందుకు మెట్ల వైపునకు వెళుతుండగా, చేతుల్లో ఉన్న బిడ్డ కింద పడ్డాడు. దీంతో ఆ గుంపులోని ఓ కోతి వెంటనే ఆ బిడ్డను అమాంతం పట్టుకొని భవనంపై నుంచి కిందకు పడేసింది.దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. 

No comments:

Post a Comment