ఆంధ్రప్రదేశ్ లో తొలి సినిమా థియేటర్ మారుతి టాకీస్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో తొలి శాశ్వత థియేటర్ ని నిర్మించింది పోతిన బ్రదర్స్. విజయవాడకు చెందిన వీరు, 1921లో మారుతి టాకీస్ పేరుతో ఈ థియేటర్ ని నిర్మించారు. ఈ థియేటర్ విశేషమేంటంటే మూకీ చిత్రాల సమయంలో ప్రారంభమై తొలి రంగుల చిత్రమైన లవకుశ వరకూ సుదీర్ఘకాలం ప్రయాణం సాగించింది. అయితే, భీమ అనే మూకీ చిత్రంలో పాండవులకు మీసాలు పెట్టడం మరచిపోయారుట. అది ముందే గమనించిన థియేటర్ ఆపరేటర్ ఫిల్మ్ లో మీసాలను దిద్ది మరీ ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందారుట !.

Post a Comment

0Comments

Post a Comment (0)