సరస్సు నిండా పాములు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 July 2022

సరస్సు నిండా పాములు !


సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వీడియో. ఇందులో మీరు ఓ సరస్సులో కుప్పలు తెప్పలుగా ఉన్న పాములను చూడవచ్చు. అక్కడ నీటిలోనే కాదు.. ఒడ్డున కూడా పాములు సేద తీరుతున్నాయి. అడుగేస్తే చాలు.. సరాసరి కాటికి వెళ్ళినట్లే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. 'ధైర్యముంటేనే వీడియో చూడాలంటూ' రాసుకొచ్చారు. 

No comments:

Post a Comment